Saturday, October 30, 2010

Amarajeevi Potti Sriramulu




Sri Sriramulu Potti was born in Chennai in 1890. His parents were from Nellore district. Sriramulu had his early education in Chennai and then higher studies in engineering in Mumbai. He worked as an engineer for a while in the Great Indian Peninsular Railway. After his wife died in his 25th year, he joined Sabarmati Ashram. He was admired by Gandhiji for his dedicated and sincere work.
In 1946, he went to Nellore and devoted his time to Harijan welfare work and propagation of Khadi and village industries. He undertook three fasts during 1946-48 for the temple entry of Harijans in Nellore.
Sri Sriramulu Potti began his last fast on 19 October 1952 at Chennai for a separate Andhra state and continued his fast until he died on the night of 15 December 1952. This resulted in wide spread disturbances and opened the eyes of Nehru's government. Thus Andhra State was formed in October 1953, which catalyzed the formation of other linguistic states. On November 1, 1956 Andhra Pradesh, Kerala, Tamilnadu, Karnataka states were formed, followed by Gujarat and Maharashtra in 1960. The formation of linguistic states is the single most important event in the history of South Indian languages, as it provided an opportunity for these languages to develop independently, each of them having a state to support.
Sri Sriramulu Potti has become Amarajeevi (immortal) for Telugus. Today, we are celebrating the Andhra Pradesh Formation Day, only because of Amarajeevi Potti Sriramulu.

More about Potti Sriramulu

Sunday, July 18, 2010

My Dad B'day

మా నాన్న పుట్టినరోజు Nov 1st
మా నాన్న పుట్టిన రోజు కి కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయ్
ఆంధ్ర రాష్ట్ర అవతరణ ఆ రోజే ఆ సంవత్సరమే,  ఆ సంవత్సరం దీపావళి కూడా అదే రోజు.
తెలుగు తిదుల ప్రకారం దీపావళి రోజు వస్తుంది కనుక నాన్న ఆ రోజు చేస్కుంటారు so  మేము ఎప్పుడు మిస్ అయింది లేదు.
కానీ 2008 లో ఇంటికి వెళ్ళలేదు.
అమ్మ ఎవరూ లేరని ఫీల్ అవుతుంటే మేము ఉన్నాం అంటూ birthday celebrations జరిపారు స్రవంతి, కిరణ్, కార్తీక్. We are very thank full to these Buddys. భహుసా నాన్న మొదటిసారి B'day cake cut చయ్యటం అనుకుంటా.
Sooo Sweet of u త్రీ buddys.      

Sunday, May 23, 2010

Su'keer'thanala Vani Keeravani

మరగత మణి కీరవాణి 
 నా అభిమాన సంగీత దర్శకులు
నేను ఎక్కువగా వినే పాటలన్నీ కీరవాణి స్వరపరిచినవే
అందరి పాటలు నచ్చుతాయి కానీ వీరి పాటలు కేక
కీరవాణి ఇప్పటి పాటలకంటే పాత పాటలు చాలా బాగుంటాయి
అల్లరి ప్రేమికుడు, ప్రియరాగాలు,బొంబాయి ప్రియుడు ఇలా చాలానే ఉన్నాయ్
ఆ period లోని కీర్ పాటలన్నీ చాల బాగా ఉంటాయి.

Thank u very much Keer for ur Lovely Music.
for more about keeravani
visit : http://en.wikipedia.org/wiki/M._M._Keeravani

Saturday, May 1, 2010

MBA

హాయ్ వీడు గవాస్కర్
ఉత్త గవాస్కర్ కాదండి వెంకట గవాస్కర్
నాకు బాగా.... జాన్ జిగిరి దోస్తుల్లో వీడు ఒకడు
చానా మంచాడు (అందుకే friendship చేస్తున్న అనుకోండి)
" తెలివైన పిల్లాడు చురుకైన ఆలోచన" అంటుంటారు కదా వీడు అలానే
ఇంకా చాలా మంది ఉన్నారు
ఇది అంతం కాదు ఆరంభం .

Monday, April 26, 2010

పెళ్లి పుస్తకం

పెళ్లి  పుస్తకం

శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు
శ్రీకారం చుట్టుకుంది పెళ్ళిపుస్తకం
ఇక ఆకారం దాల్చుతుంది కొత్త జీవితం
శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు

తలమీదా చెయ్యివేసి ఒట్టుపెట్టినా
తాళిబొట్టు మెడనుకట్టి బొట్టుపెట్టినా
సన్నికల్లు తొక్కినా సప్తపదులు మెట్టినా
సన్నికల్లు తొక్కినా సప్తపదులు మెట్టినా
మనసు మనసు కలపడమే మంత్రం పరమార్ధం

శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు
శ్రీకారం చుట్టుకుంది పెళ్ళిపుస్తకం
ఇక ఆకారం దాల్చుతుంది కొత్త జీవితం

అడుగడున తొలిపలుకులు గుర్తుచేసుకో
తడబడితే పొరబడితే తప్పుదిద్దుకో
ఒకరినొకరు తెలుసుకుని ఒడిదుడుకులు తట్టుకుని
మసకేయని పున్నమిలా మనికినింపుకో

శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు
శ్రీకారం చుట్టుకుంది పెళ్ళిపుస్తకం
ఇక ఆకారం దాల్చుతుంది కొత్త జీవితం

Sunday, April 18, 2010

S P బాలు

శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం
S P బాలు నాకు నచ్చిన ఓ గొప్ప మనిషి
బహుశా ఈన కారణ జన్ములు  కాబోలు
ఎన్నో లక్షల కోట్ల జనాల మనసులు సంతోషపరుస్తునారు
దేవుడు ఎలా ఉంటాడో ఏమో కానీ కొండపైన నిలువేతు స్వామిని చూసి ఈయనే దేవుడు అనుకుంటాం   అలాగే
ఓ అన్నమయ్య ఇంకొకరో ఆ రోజుల్లో ఎలా పాటలు పాడారో ఎవరికీ తెలీదు
బాలు గారు పడితే విని ఓహొ ఇలా పడున్తరేమో అని అనుకుంటున్నాం
అసలు వారి పాటలు ఈన నోటి నుంచి విని పరవసిస్తాం అనుకోని కాబోలు దేవుడు బాలు గారిని పుట్టించారు.
బాలు గారు 36000 పాటలు పాడారు  ఇంకా బాలు గారి గురించి తెలుసుకోవాలంటే
చూడండి  : http://www.spbindia.com
               http://en.wikipedia.org/wiki/S._P._Balasubrahmanyam 

నాకు నచ్చిన బాలు పాటలు
విదాత తలపున -- సిరివెన్నెల
మాటేరాని చిన్నదాని -- ఓ పాపలాలి
ఇక ఉన్నాయ్ మళ్లీ చెప్తా....

Friday, January 29, 2010

Sasi

hi
i am Sasi
i did MBA

నేను అమ్మ
బుజ్జమ్మ